పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో(Karimnagar) చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.

విషయం తెలిసిన యువతి తల్లి... కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం(Rejects Marriage Proposal) కుదిర్చింది.

భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త, బస్‌ ఎక్కి పరారైన జంట, వీడియో ఇదిగో

ఆగ్రహించిన రాజ్ కుమార్ యువతి తల్లిపై దాడికి పాల్పడ్డాడు. గొంతు నులిమి హత్య చేసేందుకు(Youth Attacks Girl Mother) యత్నించగా స్థానికులు ఆమెను దుండగుడి నుంచి రక్షించారు. పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Youth Attacks Girl Mother After She Rejects Marriage Proposal

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)