Telangana: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని యువకుడు మృతి, ఇలా చేసి ఉంటే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిపిన డాక్టర్, వీడియో ఇదిగో..
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Youth Died After a Piece of Chicken Stuck in His Throat: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై డాక్టర్ ముఖర్జీ మడివాడా స్పందించారు. అటువంటి సమయంలో మనం ఎలా కాపాడుకోవాలో వీడియో ద్వారా వివరించాడు.
Here's Video
Everyone should learn #Heimlich manoeuver. If suddenly someone chokes we need to perform this life-saving procedure. Please see the following video for understanding how it is done…#SuddenDeath#LifeSavers#PulseHeart https://t.co/NrbYYapjTe pic.twitter.com/KomlOw71I6
— Dr. Mukharjee Madivada (@drmssm) January 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2024 08:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

