నాది ఆంధ్రా అని, చీరెసారె తీసుకోవాలని, ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చెబుతున్న రేవంత్ రెడ్డికి.. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి కూడా చీరెసారె పెట్టి రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో అభద్రతాభావానికి లోనై, తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. నేడు, తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల కోసం నిలబడి, తెలంగాణ ప్రజలకే అంకితమై, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తామని కంకణం కట్టుకొని ప్రతి సమస్యపై పోరాడుతున్న పార్టీ YSR తెలంగాణ పార్టీ. "జై తెలంగాణ" అనే దమ్ము కేసీఆర్ కు లేదు, సోనియా గాంధీ గారికి లేదు, మోడీ గారికి లేదు. "జై తెలంగాణ" అనే దమ్ము YSR తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)