July 19: మైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ (Microsoft Windows Crash News) అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ఈ సమస్యను మైక్రోసాఫ్ట్ మరియు CEO సత్య నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన్ని ట్యాగ్ చేశారు. ఫలించిన జమ్మూ కశ్మీర్ రైతుల ప్రయోగం, సిరులు కురిపిస్తున్న లావెండర్ సాగు...ఒక్క గ్రామంలోనే 5లక్షల మొక్కల సాగు
Here's Tweet
Microsoft's Windows Crashed In Japan 🤯 Is this happening all over the world? pic.twitter.com/2imwoYFpTm
— GovtGlimpse (@GovtGlimpse) July 19, 2024
Microsoft Windows crashed in Japan. Is it happening all over the world? pic.twitter.com/67vuFdIHAV
— Vikasdeep Singh (@iamvikasdeep) July 19, 2024
Just came to office & turned on my lap,Windows Crashed...! It seems everyone around the globe facing this issue.. Is it because of @Microsoft @Windows @AzureSupport or @CrowdStrike ? #windows #microsoft #crowdstrike @elonmusk @satyanadella pic.twitter.com/Ml5vVWWKcM
— Javid Aslam (@javidaslamj) July 19, 2024
Here comes the dip!
ALL WINDOWS 11 (with corporate license) GLOBALLY APARENTLY CRASHED!#microsoft pic.twitter.com/KiHGomh2lN
— The Cybernator (@CyberPeopleBG) July 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)