Aditya L1 Launch on September 2: చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, రేపు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం

Aditya L1 Launch on September 2: చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, రేపు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం
ISRO chief S Somnath (photo-Video Grab)

సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్‌ (ISRO Chairman) ఎస్‌ సోమనాథ్‌ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపు చేపట్టబోయే ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1) ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1) ప్రయోగాన్ని రేపు ఇస్రో చేపట్టబోతోంది. శనివారం ఉదయం 11.50 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ (Countdown) ఈరోజు ప్రారంభమైంది.

ISRO chief S Somnath (photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 01, 2023 03:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).