సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ లోగో (Twitter Logo)ను మరోసారి మార్చారు . ఇటీవల పిట్ట లోగోను మార్చిన మస్క్.. ఆ స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీ కాయిన్’ (Dogecoin)కు సంబంధించిన ‘డోజీ’ మీమ్ ( Doge Meme )ను ట్విట్టర్ లోగోగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ స్థానంలోకి పిట్టనే తీసుకొచ్చారు. దీంతో మూడు రోజుల తర్వాత పిట్ట మళ్లీ సొంత గూటికి చేరినట్లైంది.
Here's Update
Twitter Bird is back! Elon Musk reinstates Twitter logo days after replacing it with 'Doge' memehttps://t.co/pIUFv1vRnY
— TIMES NOW (@TimesNow) April 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)