Uber Layoffs: ఉబెర్‌లో రెండో రౌండ్ ఉద్యోగాల కోత మొదలు, 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన క్యాబ్ సేవల సంస్థ
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది.
- Read in
- తెలుగు
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు బుధవారం తెలిపింది. 32,700 గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 1శౠతం కంటే తక్కువ మందిని ఇది ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో దాని సరుకు రవాణా సేవల విభాగంలో 150 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
IANS Tweet
Ride-hailing company #Uber is laying off 200 employees within its recruitment division as another measure to streamline costs.
The latest job cuts target 35 per cent of Uber's recruiting team.#Layoffs pic.twitter.com/N10RFnHINm
— IANS (@ians_india) June 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2023 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

