US: అమెరికాలో తీవ్ర విషాదం, గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ అమెరికన్, ఇప్పటివరకు ఆ బ్రిడ్జ్ మీద నుంచి 2వేల మంది ఆత్మహత్య
అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు
అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు. గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ భారతీయ అమెరికన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై నుంచి ఇప్పటివరకు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. తరచూ ఇక్కడ ఆత్మహత్య కేసులు నమోదవుతుండటంతో వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను అక్కడి ప్రభుత్వం నిర్మిస్తోంది.
The boy's bicycle, phone and bag were found on the bridge#UnitedStates #World https://t.co/2RIt3Ua7Hh
— IndiaToday (@IndiaToday) December 15, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 16, 2022 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

