Tennessee Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాలోని (America) టెన్నెస్సీ(Tennessee) రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని (America) టెన్నెస్సీ(Tennessee) రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 1-18 ఏండ్ల వయస్సుగల ఐదుగురు బాలికలు, ఓ మహిళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో హైవేపై అధికారులు ట్రాఫిక్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేశారు.
Here's Update
Six people, including five children, were killed and one woman was injured in a car crash on Interstate 24 in Tennessee early Sunday morning. https://t.co/RBfT8Hf9At
— CNN (@CNN) March 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 27, 2023 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

