American Airlines plane tire explode during takeoff: అమెరికాలోని ఫ్లోరిడాలో గల టంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో విమానంలో పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది.. ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు. విమానం గాల్లో ఉండగా ఢీకొట్టిన పక్షులు, ఒక్కసారిగా ఇంజిన్‌లో చెలరేగిన మంటలు, అత్యవసరంగా ల్యాండ్, అమెరికాలో ఘటన
Here's Video
విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు.. పైలట్ల అప్రమత్తతతో బ్రతికిన ప్రయాణికులు
అమెరికా - ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.
పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది.. ఒక… pic.twitter.com/Th5FZwo7mq
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)