Brazil: 65 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ యువతితో మూడో పెళ్లి, అత్తకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అల్లుడు, అదే కొంపలు ముంచిన వైనం..

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్‌ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది

Brazil: 65 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ యువతితో మూడో పెళ్లి, అత్తకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అల్లుడు, అదే కొంపలు ముంచిన వైనం..
Wedding Representational Image

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్‌ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత అత్తకు ప్రభుత్వ శాఖలో పదోన్నతి కల్పిస్తూ.. సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు.

ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్‌ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.

Mayor Hissam Hussein in Southern Brazil Marries 16-year-old Beauty Queen

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 02, 2023 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).