Boris Johnson- Carrie: 58 ఏళ్ళ వయసులో బిడ్డకు తండ్రి అయిన బోరిస్ జాన్సన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భార్య క్యారీ
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు.
Boris and Carrie Johnson announce birth of son: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf) జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ (Romy) జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
Here's News
Carrie and Boris Johnson announce birth of baby boy named Frank https://t.co/97p79U1KfD
— Guardian news (@guardiannews) July 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 12, 2023 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

