Man Dies of Heart Attack: పోర్న్ వీడియోలు చూస్తుండగా గుండెపోటు, గదిలోనే కుప్పకూలిన బ్రిటన్ టూరిస్ట్, వైద్యులు వచ్చేసరికే మృతి

ఇటలీలోని వెనిస్ సమీపంలోని మార్ఘెరాలోని సెక్స్ షాప్‌లో పోర్న్ చూస్తుండగా ఒక బ్రిటన్ టూరిస్ట్ గుండె పోటుతో మృతి చెందాడు. 60 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ బూత్‌లో షాపులో పోర్న్ చూస్తుండగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు.

Man Dies of Heart Attack: పోర్న్ వీడియోలు చూస్తుండగా గుండెపోటు, గదిలోనే కుప్పకూలిన బ్రిటన్ టూరిస్ట్, వైద్యులు వచ్చేసరికే మృతి
Heart Attack (Photo-File Image)

ఇటలీలోని వెనిస్ సమీపంలోని మార్ఘెరాలోని సెక్స్ షాప్‌లో పోర్న్ చూస్తుండగా ఒక బ్రిటన్ టూరిస్ట్ గుండె పోటుతో మృతి చెందాడు. 60 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ బూత్‌లో షాపులో పోర్న్ చూస్తుండగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి 15 నిమిషాల వీడియో కోసం ఐదు యూరోలు చెల్లించి, 'బిజీ' అని సూచించే రెడ్ లైట్‌ను ఆన్ చేయడానికి ముందు గదిలో ఒకదానిలో లాక్ చేసుకుని పోర్న్ చూస్తున్నాడు. యజమాని ఫ్రాంకో గారోనీ తన కస్టమర్ తన సమయం గడిచిన తర్వాత ఇంకా బయటకు రాకపోవడంతో ఆందోళన చెందాడు, అతను లోపలికి వెళ్లి చూడగా నేలపై కుప్పకూలినట్లు గుర్తించాడు. ఎమర్జెన్సీ సర్వీస్‌ను అప్రమత్తం చేశారు, కానీ వైద్యులు వచ్చే సరికి విగతజీవిగా ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 04, 2023 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).