California: వీడియో ఇదిగో.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం, లక్షా 78 వేల ఎకరాలు దగ్దం, తగలబడుతున్న ఇళ్లు-కార్లు, ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం రేపింది. కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి

California: వీడియో ఇదిగో.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం, లక్షా 78 వేల ఎకరాలు దగ్దం, తగలబడుతున్న ఇళ్లు-కార్లు, ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు
California largest wildfire of year,burned more than 178,000 acres

California, July 27: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం రేపింది. కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో

Here's Video:

According to Cal Fire, the fast-moving Park Fire in Northern California has burned more than 178,000 acres and destroyed 134 structures as of Friday afternoon. pic.twitter.com/WWqes4ovKa

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).