యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాలిపోతున్న ఆకాశహర్మ్యంపై చిక్కుకున్న వ్యక్తిని రక్షించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం రీడింగ్‌లో జరిగింది. ఫుటేజ్.. నిర్మాణ స్థలంలో పెద్ద మంటలను చూపించింది. మంటలు, దట్టమైన నల్లటి పొగతో చుట్టుముట్టబడిన ఆ ప్రమాదంలో వ్యక్తి పైకప్పుపై చిక్కుకున్నాడు. అతనికోసం ఒక లోహపు పంజరం ఆ మంటల్లోనే పైకి తీసుకువెళ్లారు. అతన్ని ఆ బోను లోపలికి పంపించి సురక్షితంగా రక్షించారు. వీడియోలో మంటలు మనిషికి దగ్గరగా రావడం చూడవచ్చు. వీడియో ఇదిగో..

Dramatic Rescue Of UK Man Trapped On Top Of Burning Skyscraper

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)