PM Modi at COP28 Summit: 2028లో భారత్‌లో COP33 సమావేశం, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశంలో ప్రతిపాదించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు
- Read in
- తెలుగు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లిన సంగతి విదితమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
దుబాయ్‌లో COP28 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు
Here's News
At the COP28 high-level segment in Dubai, PM Narendra Modi proposes to host COP33 in India in 2028. pic.twitter.com/G8TWCCvrlA
— ANI (@ANI) December 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 01, 2023 04:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

