Donald Trump Arrested: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, వెంటనే 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదల, తన అరెస్ట్ దేశ చరిత్రలో చీకటి రోజు అని మండిపాటు
’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయన్ని అరెస్ట్ (Arrested) చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదీ ఒకటి.
జైలు అధికారులు ట్రంప్‌కు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు. 77 ఏండ్ల ట్రంప్ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ.. ట్రంప్ తనని తాను వెనకేసుకొచ్చుకుంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నని ఆరోపించారు. దేశ చరిత్రలో తన అరెస్ట్.. ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.
Here's Video
Former US President Donald Trump was arrested on Friday in connection with the Georgia election fraud case. He was released on a $200,000 bond after being charged with racketeering and conspiracy.@RishabhMPratap shares more details with @anchoramitaw pic.twitter.com/Sb05IyEsjV
— TIMES NOW (@TimesNow) August 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 25, 2023 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

