Earthquake in Turkey and Syria: భూకంపానికి విలవిలలాడుతున్న టర్కీ, సిరియా, 4300కు పైగా పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4372కు పెరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమ‌వారం తెల్ల‌వారుజామున 7.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం మృతుల సంఖ్య 4372కు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కేవ‌లం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది.

Earthquake in Turkey and Syria: భూకంపానికి విలవిలలాడుతున్న టర్కీ, సిరియా, 4300కు పైగా పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Turkey Earthquake. (Photo Credits: Twitter@DDNewslive)

టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4372కు పెరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమ‌వారం తెల్ల‌వారుజామున 7.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం మృతుల సంఖ్య 4372కు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కేవ‌లం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 15,834గా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు.ప్ర‌భుత్వం ఏడు రోజుల సంతాప దినాల‌ను ప్ర‌క‌టించింది. టర్కీలో సుమారు 185 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.

Here's ANI Tweet

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 07, 2023 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).