Ethiopia Landslides: కొండచరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి, మృతదేహాల కోసం బురద గొయ్యిని తవ్వుతున్న స్థానికులు, విషాద సంఘటన
ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు.
Ethiopia, July 26: ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అందరి చేత కన్నీళ్లు తెప్పిస్తోంది. వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్
Here's Video:
VIDEO: A tearful crowd gathers around a mud pit containing dead bodies as volunteers dig for survivors of landslides that have killed over 200 people and displaced thousands more in southern Ethiopia. pic.twitter.com/27I0yQdSxD
— AFP News Agency (@AFP) July 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2024 02:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

