కెన్యాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ 17 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5 నుంచి 12 ఏళ్ళ మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవదహనం అయ్యరు.మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Here's Video
Hillside Endarasha is not the first school fire in Kenya. Rules now require dorms to have 2 doors, an emergency exit, fire extinguishers and more.
So how did 17 boys get burnt beyond recognition in a dorm that held 156 learners? pic.twitter.com/ow7EapsTKv
— Larry Madowo (@LarryMadowo) September 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)