'Hamas-like attack' on India: వీడియో ఇదిగో, భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేస్తామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్నున్‌ బెదిరింపు, హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి

భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్‌పై భారత్‌ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్‌ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు

'Hamas-like attack' on India: వీడియో ఇదిగో, భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేస్తామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్నున్‌ బెదిరింపు, హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి
Khalistani terrorist Pannun threatens India with 'Hamas-like attack' in new video

భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్‌పై భారత్‌ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్‌ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. ‘పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంక్షోభం నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాలి. పాలస్తీనా స్పందించినట్టుగా పంజాబ్‌ ప్రజలు కూడా రియాక్ట్‌ అవుతారు. హింసకు సమాధానం ప్రతి హింస అవుతుంది’ అని ముందస్తుగా రికార్డ్‌ చేసిన ఓ వీడియోలో భారత్‌కు హెచ్చరిక జారీచేశాడు. కెనడాలో హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఎస్‌ఎఫ్‌జే ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.

Khalistani terrorist Pannun threatens India with 'Hamas-like attack' in new video

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 11, 2023 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).