Earthquake in North Atlantic Ocean: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం, బార్బుడాలో కూడా భారీ భూకంపం
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీంతో పాటు ఆంటిగ్వా (Antigua), బార్బుడాలో (Barbuda) కూడా భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.28 గంటలకు భూమి కంపించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీని తీవ్రత 6.6గా నమోదయిందని, కాడ్రింగ్టన్‌కు (Codrington) 274 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
Here's ANI Tweet
An earthquake measuring 6.6 on the Richter scale occurred 274 km north northeast of Codrington, Antigua & Barbuda: USGS pic.twitter.com/8HSbdDBbo7
— ANI (@ANI) July 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 11, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

