World Trade Center:వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి, 23 సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఒరిజినల్ వీడియో, సోషల్ మీడియాలో వైరల్

23 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9/11 రోజున ఈ దాడి జరుగగా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి యొక్క ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడగా

World Trade Center:వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి, 23 సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఒరిజినల్ వీడియో, సోషల్ మీడియాలో వైరల్
Original footage of World Trade Center Collapse on 9/11/2001

Newyork, July 26:  23 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9/11 రోజున ఈ దాడి జరుగగా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి యొక్క ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడగా ఇది వైరల్‌గా మారింది. వీర జవాన్ల యాదిలో, 25వ కార్గిల్ విజయ్ దివస్, నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Here's Video:

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 26, 2024 01:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).