Pak- Death Sentence For WhatsApp Post: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు, 22 ఏళ్ల యువకుడికి మరణశిక్ష విధించిన పాకిస్తాన్ కోర్టు
మహ్మద్ ప్రవక్త, అతని భార్యలను కించపరిచే పదాలతో కూడిన ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్‌లో షేర్ చేసినందుకు గాను 22 ఏళ్ల విద్యార్థికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో భాగంగా 17 ఏళ్ల మరో యువకుడికి జీవిత ఖైదు కూడా పడింది.

Here's News
A court in Pakistan has sentenced a 22-year-old student to death for reportedly sharing photos and videos containing derogatory words about Prophet Muhammad and his wives on WhatsApp.
A 17-year-old was also sentenced to life imprisonment as part of the same case.
Details… pic.twitter.com/y2oA6K9YDQ
— The Times Of India (@timesofindia) March 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2024 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).