Pakistan Horror: వీడియో ఇదిగో, మహిళ ముందే ఫ్యాంట్ విప్పి అది చూపిస్తూ అత్యాచారయత్నం, పాకిస్తాన్‌లో దారుణ ఘటన

పాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు.

Pakistan Horror: వీడియో ఇదిగో, మహిళ ముందే ఫ్యాంట్ విప్పి అది చూపిస్తూ అత్యాచారయత్నం, పాకిస్తాన్‌లో దారుణ ఘటన
Man Strips Down in Broad Daylight,

పాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు. పగటిపూట ఆమెను పట్టుకునేందుకు వేగంగా పరిగెత్తాడు. పొరుగున ఉన్న సీసీటీవీ కెమెరా మొత్తం ఘటనను బంధించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. నేరస్థుడిని పట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Heres' Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 07:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).