Newdelhi, Feb 7: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (Corona) ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్‌ – డిసెంబర్‌ మధ్య కేసులు (Covid-19 Virus Cases) భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, ఫిబ్రవరిలో మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్‌ ల కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

India vs South Africa, Under 19 World Cup Semi-final 2024: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ టీమిండియా జట్టు..

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)