Molested Schoolgirl Video: పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేయబోయిన యువకుడు, కేకలు వేయడంతో అక్కడి నుండి పరార్, వీడియో ఇదిగో..
ఓ వ్యక్తి పాఠశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వస్తోంది. బాలికను వెంబడించి ఆమెపై దాడి చేసి వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Molested Schoolgirl In Bangladesh Video: ఓ వ్యక్తి పాఠశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వస్తోంది. బాలికను వెంబడించి ఆమెపై దాడి చేసి వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ దారుణమైన ఘటన బంగ్లాదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న టైమ్ స్టాంప్ ప్రకారం, ఈ సంఘటన మార్చి (17) ఉదయం 8.41 గంటలకు జరిగింది. ఈ ఘటన తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.
దారుణం, మహిళకు పురుషాంగం చూపిస్తూ హస్త ప్రయోగం చేసుకున్న బెంగుళూరు మెట్రో ఉద్యోగి, వీడియో వైరల్
వీడియోలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత నిర్మానుష్యమైన రోడ్డులో ఒంటరిగా వెళ్తుండగా వెనకు నుంచి ఓ యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. అనంతరం ఎవరూ లేని చోటుకు చేరగానే బాధితుడు వెంటనే బాలికను పట్టుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు భయపడి అరవడంతో అక్కడనుండి అతను పారిపోయాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దారుణ ఘటన మొత్తం రికార్డైంది.సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Here's Video
Maulana (Islamic cleric) who molested minor girl in broad-daylight has been arrested by Bangladesh police
In broad daylight, if they are openly doing these acts with minors, imagine what kind of atrocities they might be committing with boys/girls in Madrasas under the guise of… https://t.co/8lZ3jmQfSR pic.twitter.com/vxcHStf6sW
— Ashwini Shrivastava (@AshwiniSahaya) March 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2024 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

