తైవాన్ (Taiwan) ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) వణికించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది.గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్, వంతెనలే ఊగిపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తైవాన్‌లో భారీ భూకంపం, ఊగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, జపాన్ సహా ఇతర దేశాలకు సునామి హెచ్చరికలు
Here's Videos
BREAKING NEWS from #Taiwan
It's shocking incident happened in Taiwan ! See the Skyscraper condition!#Taiwan #earthquake #Tsunami #Taiwan
— Narendra Khuntaliya (नरेंद्र खूँटालिया) (@NSJR_Khuntaliya) April 3, 2024
This is plastic house.
This house is successfully done.
HORRIFIC VIDEOS OF MASSIVE #earthquake (7.5 magnitude) WHICH HIT #Taiwan & #japan ARE CIRCULATING EVERYWHERE. #Tsunami MIGHT HIT THEM SOON. pic.twitter.com/uQ27YfQ96c
— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) April 3, 2024
7 dead, over 700 injured as big earthquake hits Taiwan, strongest in 25 years
At least seven people died after an earthquake measuring 7.4 on the Richter scale struck Taiwan on Wednesday, the strongest to hit the country in 25 years.#Taiwan pic.twitter.com/ZrVZULIic8
— Sumit (@SumitHansd) April 3, 2024
In Taiwan an earthquake measuring 7.4 on the Richter Scale has been recorded, near Hualien, and 7 people have died. There have been 101 aftershocks.
Tsunami alerts have been issued to nearby Japanese islands & the Philippines.#Taiwan #earthquake #Tsunami #China #Japan pic.twitter.com/fPKryxijM0
— Latest Updates (@kapoor_kapoor67) April 3, 2024
#WATCH | A very shallow earthquake with a preliminary magnitude of 7.5 struck in the ocean near Taiwan. Japan has issued an evacuation advisory for the coastal areas of the southern prefecture of Okinawa after the earthquake triggered a tsunami warning. Tsunami waves of up to 3… pic.twitter.com/2Q1gd0lBaD
— ANI (@ANI) April 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)