Taiwan Earthquakes: 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తైవాన్ అల్లకల్లోలం.. దెబ్బతిన్న అనేక భవనాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు
తీవ్ర భూకంపాలతో తైవాన్ కంపించిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి.
Newdelhi, Apr 23: తీవ్ర భూకంపాలతో తైవాన్ (Taiwan) కంపించిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు (Earthquakes) సంభవించాయి. తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీతో సహా పలు ప్రాంతాల్లో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
Taiwan hit by more than 80 earthquakes in less than 24 hours, several buildings damaged #Taiwan #Earthquake #TaiwanEarthquake #earthquake https://t.co/w3wZp7jw5u
— IndiaTV English (@indiatv) April 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 23, 2024 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

