Newdelhi, July 20: ఇండియాను (India) టర్కీ (Turkey) బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై పూర్తిగా నిషేధాన్ని విధించింది. పాకిస్తాన్ కు లబ్ధి చేకూర్చడానికే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
Love-Stricken By Pak, Turkey Imposes Secret Ban On Defence Export To India#India #Pakistan https://t.co/nXaSoQRJCT
— Zee News English (@ZeeNewsEnglish) July 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)