Bangladesh Train Fun: అక్క రైలు టాప్ ఎక్కేందుకు తెగ ప్రయత్నించింది. కానీ, కుదరలే.. ఇంతలో పోలీసులు వచ్చారు. తర్వాత ఏమైందంటే?

ఓ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె రైలు ఎక్కేందుకు యత్నించింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్‌ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తూ నవ్వులు పూయిస్తుంది.

Bangladesh Train Fun: అక్క రైలు టాప్ ఎక్కేందుకు తెగ ప్రయత్నించింది. కానీ, కుదరలే.. ఇంతలో పోలీసులు వచ్చారు. తర్వాత ఏమైందంటే?

Dhaka, August 26: అవసరమో, అత్యుత్సాహమో.. ఎదైతేనేమీ కొన్నిసార్లు కొందరు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఇదీ అలాంటి ఘటనే.  బంగ్లాదేశ్‌ రైల్వేస్టేషన్లో ఒక ఇంటర్‌ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది.దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం ఓ  మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది.

రోగి ముక్కులో 150 గుడ్లు పెట్టిన ఈగలు, ఆ గుడ్లు పొదిగి అక్కడే లార్వాగా మారడంతో వాటిని చికిత్స ద్వారా తొలగించిన సెంచరీ ఆస్పత్రి వైద్యులు

ఇంతలో రైల్వే పోలీస్‌ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తూ నవ్వులు పూయిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 26, 2022 12:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).