Vivek Ramaswamy Out Of US President Race: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నుంచి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అవుట్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పోటీలో నుంచి నిష్క్రమించారు.
Newyork, Jan 16: అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో (President Race) రిపబ్లికన్ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పోటీలో నుంచి నిష్క్రమించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో వివేక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు.
Indigo Runway Dinner: రన్ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)
BREAKING: Vivek Ramaswamy drops out of Presidential race. #Vivek2024 pic.twitter.com/E09xNlb4A7
— News Tap One (@newstapworld) January 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 16, 2024 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

