Indigo Runway Dinner: రన్‌‌ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)

రన్‌‌ వేపై కూర్చొని ఇండిగో ప్రయాణికులు డిన్నర్ చేశారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. అసలేమైందంటే.. జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు.

Indigo Runway Dinner: రన్‌‌ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)
Indigo Runway Dinner (Credits: X)

Mumbai, Jan 16: రన్‌‌ వేపై (Runway) కూర్చొని ఇండిగో (Indigo) ప్రయాణికులు డిన్నర్ చేశారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. అసలేమైందంటే.. జనవరి 14న గోవా (Goa) నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు. ప్రయాణికులు అక్కడ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి రన్‌ వేపైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది.

NHAI on FASTags Without KYC Link: వాహనదారులకు అలర్ట్‌, KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డియాక్టివేట్ చేస్తున్న NHAI, పూర్తి వివరాలు ఇవిగో..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 16, 2024 09:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).