Vladimir Putin Dead?: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయాడా, బతికి ఉన్నాడో లేదో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్, ఈ వ్యాఖ్యలపై మండిపడిన క్రెమ్లిన్

వ్లాదిమిర్ పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రెమ్లిన్ కొట్టి పారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీకి పెద్ద సమస్యగా మారాడు కాబట్టే భయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.

Vladimir Putin Dead?: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయాడా, బతికి ఉన్నాడో లేదో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్, ఈ వ్యాఖ్యలపై మండిపడిన క్రెమ్లిన్
Russian President Vladimir Putin (Photo Credit- File Image)

వ్లాదిమిర్ పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రెమ్లిన్ కొట్టి పారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీకి పెద్ద సమస్యగా మారాడు కాబట్టే భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. కాగా ఉక్రెయిన్‌కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీ విక్టర్ పిన్‌చుక్ ఫౌండేషన్ ద్వారా దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా నిర్వహించిన ఉక్రేనియన్ బ్రేక్‌ఫాస్ట్‌లో తన వర్చువల్ ప్రదర్శనలో ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా అధ్యక్షుడు చనిపోయి ఉండవచ్చని, అతను ఇంకా బతికే ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు అన్నారు.

Here's Update News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 19, 2023 10:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).