South Africa star Cricketer Heinrich Klaasen named 1xBet brand ambassador

గ్లోబల్‌ కంపెనీ 1xBet   మరియు IPLలో ఆడుతున్న దక్షిణాఫ్రికా ప్రముఖ క్రికెటర్‌ హెన్రిచ్‌ క్లాసీన్, జట్టు కట్టాయి. ఈ క్రికెట్‌ స్టార్‌ 1xBetకి అంబాసిడర్‌గా, అలాగే ఇండియన్‌ లీగ్‌ కార్నివాల్‌, ఇతర బుక్‌మేకర్ల క్రికెట్‌ ప్రోమోలకు, మార్కెటింగ్‌ క్యాంపైన్‌లకు ప్రచారకర్తగా వ్యవహారించనున్నాడు. ఈ మేరకు 1xBet హెన్రిచ్‌తో ఒప్పందం చేసుకుంది.

హెన్రిచ్‌ క్లాసీన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. 2011లో స్థానిక నార్తర్న్స్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 2018లో, హెన్రిచ్‌ను ఇండియన్‌ క్లబ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది ఇక అప్పటి నుండి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్‌ టోర్నమెంట్‌గా పరిగణించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో క్లాసీన్ కెరీర్‌ ఘనంగా ప్రారంభమైంది.

2023లో, హెన్రిచ్‌ క్లాసీన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారాడు. IPL 2023లో చివరి స్థానంలో ఉన్న జట్టును కేవలం ఏడాది కాలంలోనే IPL 2024లో రెండో స్థానానికి ఎదిగేలా చేయడంలో తన వంతు సాయం చేశాడు. ఫైనల్లో, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోయింది. హెన్రిచ్‌ క్లాసీన్ ఆ సీజన్‌లో 171కి పైగా స్ట్రైక్‌ రేట్‌తో 479 పరుగులు చేసి ఆకట్టుకునే గణాంకాలు నమోదు చేశాడు.

ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..

IPLలో మొదటి మ్యాచ్‌ నుంచే హెన్రిచ్‌ క్లాసీన్ తన ప్రతిభను మరియు ప్రశాంతతను ప్రదర్శించాడు. ఈ వివేకం అతను అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలను అమలు చేయడంలో సహాయపడింది. 1xBet ప్రకారం, స్పృహతో కూడిన ఈ విధానం డబ్బు చెల్లించి నిరంతరం క్రికెట్‌ జ్ఞానాన్ని పెంచుకునే తమ క్రీడా అనుభవాన్ని నిరంతరం మెరుగుపర్చుకునే ప్లాట్‌ఫామ్‌ వినియోగదారుల ప్రవర్తనను పోలి ఉంటుంది.

"భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మద్దతు ఇవ్వడం మరియు ప్రాచుర్యం కల్పించడం అనేది మా వ్యూహాం. హెన్రిచ్‌ క్లాసీన్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం అనేది మా ఆలోచనని అమలు చేయడంలో మరో ముందడుగు. 1xBet అంబాసిడర్‌, బ్రాండ్‌ విలువల్ని మరియు మా క్లయింట్ల స్వభావాన్ని ప్రతిబింబించడం మాకు ముఖ్యం. అతని ఆటశైలి మరియు క్రీడ పట్ల ఉన్న మక్కువ, మా ఆటగాళ్లను మరింత ఆకర్షిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భాగస్వామ్యం దేశంలోని ప్లాట్‌ఫామ్‌ వినియోగదారుల్లో క్రికెట్‌ ఆఫర్లను మరియు బాధ్యతాయుతమైన గేమింగ్‌ సూత్రాలను మరింత ఉత్సాహంగా ప్రోత్సహించడానికి మాకు వీలు కల్పిస్తుందంటున్నారు," బ్రాండ్‌ ప్రతినిధి ఇరినా కపూర్‌.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా హెన్రిచ్‌ క్లాసీన్, రూ. కోటి రూపాయల ప్రైస్‌ పూల్‌ రియల్‌ మనీతో భారీ స్థాయిలో జరిగే ఇండియన్‌ లీగ్‌ కార్నివాల్‌ టోర్నమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ప్రోమోలో పాల్గొనడం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోడానికి IPL 2025 సీజన్‌కు ముందు జరిగే 1xBet ప్రకటనల కోసం వేచి ఉండండి.

అలాగే, బ్రాండ్‌ అంబాసిడర్‌ హెన్రిచ్‌ క్లీసన్‌ మద్దతుతో, 1xBet 2025 ఏడాది మొత్తం నిర్వహించే వివిధ ఇతర ఆఫర్ల కోసం భారత క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

1xBet గురించి

1xBet  అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్ కాగా, ఇది 17 సంవత్సరాలకు పైగా బెట్టింగ్ పరిశ్రమలో కొనసాగుతోంది. కంపెనీ వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా వేలాది క్రీడా కార్యక్రమాలపై ఈ బ్రాండ్‌కు చెందిన క్లయింట్లు పందెం వేయవచ్చు, ఇవి 70 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1xBet యొక్క అధికారిక భాగస్వాముల జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC లిల్లే, లా లిగా, సీరీ A, డర్బన్ సూపర్ జెయింట్స్ మరియు ఇతర ప్రసిద్ధ క్రీడా బ్రాండ్లు మరియు సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఆ కంపెనీకి ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, హెన్రిక్ క్లాసేన్ మరియు నటి ఊర్వశి రౌతేలా రాయబారులుగా ఉన్నారు. ఈ కంపెనీ IGA, SBC, G2E ఆసియా మరియు EGR నార్డిక్స్ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు అనేకసార్లు నామినేట్ చేయబడింది, అలాగే గెలుచుకుంది కూడా.