Dhoni Entry Video: స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ చూస్తే గూస్ బంప్స్ ఖాయం, తలా వస్తుంటే రీసౌండ్ చూసి మతిపోవాల్సిందే!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ (M.S. Dhoni) అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరు. ఇక ఐపీఎల్ లో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చుతున్న ధోనీకి తలా అంటూ నిక్ నేమ్ కూడా ఉంది. చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియమంతా ఆయన పేరు మార్మోగుతుంది.
Chennai, May 14: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ (M.S. Dhoni) అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరు. ఇక ఐపీఎల్ లో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చుతున్న ధోనీకి తలా అంటూ నిక్ నేమ్ కూడా ఉంది. చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియమంతా ఆయన పేరు మార్మోగుతుంది. తాజగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కేకేఆర్ (KKR) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Cue the awesome noise as Thala enters Chepauk 🥳 #CSKvKKR #TATAIPL #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @ChennaiIPL pic.twitter.com/Z7iB1EihcT
— JioCinema (@JioCinema) May 14, 2023
స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ ఇస్తుండగా (Dhoni Entry Video) స్టేడియమంతా ధోనీ నామస్మరణతో మార్మోగింది. ధోనీ...ధోనీ...అంటూ ఫ్యాన్స్ అరవడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on May 14, 2023 10:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

