India's Squad For WI T20I Series: రింకూ సింగ్‌కు దక్కని చోటు, తిలక్ వర్మకు పిలుపు, వెస్టీండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో..
వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది
- Read in
- తెలుగు
వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది. కొత్తగా జట్టులో తిలక్ వర్మ, ముఖేష్ కుమార్. సంజు శాంసన్, అవేష్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు.
భారత T20I జట్టు: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (C), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
BCCI Tweet
Alert🚨: #TeamIndia's squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 05, 2023 09:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

