IPL 2023: వీడియో ఇదిగో, తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన సచిన్ కొడుకు అర్జున్, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయని ముంబై ఇండియన్స్ యువపేసర్
ముంబై ఇండియన్స్ యువ పేసర్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్‌ను సాధించాడు.ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేసిన అర్జున్.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.

కాగా ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్ చేతికి అందించాడు. జానియర్ టెండూల్కర్ రోహిత్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Here's Video
A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar.
Arjun takes the final wicket and @mipaltan win by 14 runs. pic.twitter.com/1jAa2kBm0Z
— IndianPremierLeague (@IPL) April 18, 2023
ఇదే ఓవర్‌లో ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేయడంతో.. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ముగిసింది.ముంబైకు డెత్ ఓవర్ల స్పెషలిస్టు దొరికాడని పలువురు మాజీలు కొనియాడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 19, 2023 12:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).