ICC T20 World Cup 2024: పోరాడి ఓడిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సూపర్‌ ఎయిట్‌ ర్యాంక్‌ కోసం డ్రైవర్‌ సీటులో దృఢంగా కూర్చుంది.

ICC T20 World Cup 2024: పోరాడి ఓడిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..
South Africa Beat Bangladesh by Four Runs in ICC T20 World Cup 2024; Keshav Maharaj, Heinrich Klaasen Help Proteas Win Low-Scoring Thriller

South Africa vs Bangladesh: న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సూపర్‌ ఎయిట్‌ ర్యాంక్‌ కోసం డ్రైవర్‌ సీటులో దృఢంగా కూర్చుంది.బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ICC పురుషుల T20 ప్రపంచకప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుని , 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లా పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్‌కు చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం అయినప్పటికీ విజయాన్ని సాధించడంలో విఫలం అయ్యారు.  కేశవ్ మహారాజ్ చివరి ఓవర్‌లో రెండు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు.

Here's news

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 10, 2024 11:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).