Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, షమీ ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ స్మిత్, అర్థం కాక అయోమయంగా చూసిన స్మిత్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు

Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, షమీ ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ స్మిత్, అర్థం కాక అయోమయంగా చూసిన స్మిత్
Steve Smith Dismissal Video

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. నాలుగో బంతికే ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్‌ లెంత్‌ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ చేతిలో పడింది. 22వ ఓవర్లో స్టీవ్ స్మిత్ ను అద్భుతమైన బంతితో పెవిలియన్ కు సాగనంపాడు. 60 బంతుల్లో 40 పరుగులు చేసిన డేవిడ్ స్మిత్... మహ్మద్‌ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీడియో ఇదిగో..

Steve Smith Dismissal Video

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 22, 2023 05:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).