Actor Prithvi scolded YCP Leaders with vulgar language(video grab)

సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి (Actor Prudvi)హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ‘లైలా’(Laial Movie) సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచారు పృథ్వీ. దీనిపై విశ్వక్ సేన్ సారీ కూడా చెప్పారు.

అయితే వివాదం ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో మరో బాంబు పేల్చాడు పృథ్వి. వైసీపీ(YSRCP Leaders) వారిని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు... మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.

పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్

400 ఫోన్లు చేస్తారా? ఫోనుల్లో బెదిరిస్తారా?...తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఫోనులు మొదలు పెట్టారు.సెకన్ సెకన్‌కు ఫోన్ చేశారు. నా దగ్గర ప్రతి నెంబర్ ఉంది. సుమారు నాలుగు వందల ఫోనులు వచ్చాయి.

Actor Prithvi scolded YCP Leaders with vulgar language 

నా తల్లి చనిపోయిన సరే ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేశారు. తల్లి కనక బ్రతికి ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడి ఉంటే నరికేసే వాడిని..అందరిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. పృథ్వి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Actor Prithvi scolded YCP Leaders