Visakhapatnam Fire Video: వీడియో ఇదిగో, విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
విశాఖ జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి.
- Read in
- తెలుగు
విశాఖ జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ రవి శంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.
Here's Fire Video
#WATCH | Andhra Pradesh: Fire broke out on the second floor of Indus Hospitals in Visakhapatnam. Fire tenders are present at the spot. All patients have been evacuated safely.
More details awaited pic.twitter.com/6RfkBgAiJ2
— ANI (@ANI) December 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 14, 2023 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

