Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం

విశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో కన్నకొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక Malkapuram police station పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్‌(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు.

Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం
student kills mother for not letting him play online games in Vizag (Photo-X)

Vizag, Jan 31: విశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో కన్నకొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక Malkapuram police station పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్‌(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్‌(Coast Guard Commander Employee Wife Alka Singh )గా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..

పోలీసుల విచారణలో ఆల్కా సింగ్‌‌ను ఆమె కుమారుడు అన్‌మోల్ సింగ్ చంపినట్లు వెల్లడైంది. ఆన్ లైన్ గ్రేమ్స్‌(Online Grimes)కు బానిసైన కుమారుడిని తల్లి ఆల్కా సింగ్‌ మందలించారు. దీంతో అన్‌మోల్ సింగ్ ఆగ్రహానికి గురయ్యారు. కన్న తల్లిని బలంగా కొట్టడంతో ఆల్కా సింగ్‌ మృతి చెందింది. ఈ ఘటనతో కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).