Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
Exit-poll

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. 98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..

సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే...

ఏబీపీ- సీ ఓటర్...

టీడీపీ కూటమి 21-25

వైసీపీ 0-4

ఇతరులు 0

ఇండియా టీవీ...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

బీజేపీ 4-6

జనసేన 2

ఇతరులు 0

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్

టీడీపీ కూటమి-18

వైసీపీ- 7

ఇతరులు-0

పీపుల్స్ పల్స్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

జనసేన 2

బీజేపీ 2-4

ఇతరులు 0

ఆరా...

వైసీపీ- 17

టీడీపీ కూటమి- 8

ఇతరులు- 0

సీఎన్ఎక్స్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

బీజేపీ 4-6

జనసేన 2

రైజ్...

టీడీపీ కూటమి 17-20

వైసీపీ 7-10

ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్...

టీడీపీ కూటమి 17-18

వైసీపీ 6-7

ఇతరులు 0

పయనీర్...

టీడీపీ కూటమి- 20 ప్లస్

వైసీపీ- 5

ఇతరులు- 0

కేకే సర్వీస్...

టీడీపీ- 17

వైసీపీ- 0

బీజేపీ- 6

జనసేన- 2

జన్ కీ బాత్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

జనసేన 2

బీజేపీ 0

(The above story first appeared on LatestLY on Jun 01, 2024 08:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).