Video: వీడియో ఇదిగో, సైకిల్ పోవాలి అంటూ మళ్లీ నోరు జారిన టీడీపీ నేతలు

టీడీపీ నేతలు మళ్లీ నోరు జారారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ టీడీపీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇక్కడే వారు సైకో బదులుగా సైకిల్ అంటూ నోరే జారేస్తున్నారు.

Video: వీడియో ఇదిగో, సైకిల్ పోవాలి అంటూ మళ్లీ నోరు జారిన టీడీపీ నేతలు
TDP leaders Tongue Slip on Slogan says Cycle Povali watch Video

TDP Leaders Tongue Slip Video: టీడీపీ నేతలు మళ్లీ నోరు జారారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ టీడీపీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇక్కడే వారు సైకో బదులుగా సైకిల్ అంటూ నోరే జారేస్తున్నారు. దీనిని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..త‌మ పార్టీ ఇక ఎప్ప‌టికీ అధికారంలోకి రాద‌ని ఫిక్స్ అయ్యారో? లేక త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం వారికే ఇష్టం లేదో ఏమో కానీ… ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి నాయకుల వ‌ర‌కూ వివిధ స‌మావేశాల్లో సైకిల్ పోవాలి అని త‌ర‌చూ వారే నోరు జారుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మంచిని చూసి, ఇక తాము అధికారంలోకి రామ‌ని తెలిసి అప్పుడ‌ప్పుడూ ఇలా ఫ్లోలో త‌మ ఓట‌మిని ముందే ఒప్పేసుకుంటున్నారంటూ ట్వీట్ చేసింది.

TDP leaders Tongue Slip on Slogan says Cycle Povali watch Video

Here's Video

(The above story first appeared on LatestLY on Jul 20, 2023 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).