Kadapa, August 29: ఏపీలోని కడపలో దారుణం చోటు చేసుకుంది. తన కోరిక తీర్చలేదని కారణంతో ఓ వ్యక్తి సదరు మహిళను విచక్షణారహితంగా (young man brutally beat a woman) కొట్టాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆమెను రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కడప నగరానికి సమీపంలోని వైఎస్‌ఆర్ లేఅవుట్‌లో చోటుచేసుకున్నది.
కడప జిల్లాలో పాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ మహిళపై వైఎస్సార్ లేఅవుట్‌కు చెందిన వ్యక్తి కిరణ్ కన్నుపడింది.ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని, తన కోరిక తీర్చాలంటూ (not fulfilling his wish)tent-Disposition: form-data; name="newcategory_parent"
-1