YSRCP Activist Murdered in Kadapa: కడపలో పట్టపగలు వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య, బుర్ఖా ధరించి కత్తులతో పొడిచి చంపిన దుండగులు
కడప జిల్లాలో అధికార పార్టీ వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఈ హత్య కు కారణంగా తెలుస్తుంది. పోలీసుల తెలిపిన ప్రకారం..ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి.
Kadapa, June 23: కడప జిల్లాలో అధికార పార్టీ వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఈ హత్య కు కారణంగా తెలుస్తుంది. పోలీసుల తెలిపిన ప్రకారం..ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఇవి మరింత పెరగడంతో శ్రీనివాస్‌రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు అతడి హత్యకు ప్లాన్ చేశారు.
తల్లికి క్యాన్సర్, తట్టుకోలేక కుటుంబం మొత్తం తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య, ఖమ్మంలో విషాదకర ఘటన
శుక్రవారం ఉదయం శ్రీనివాసులు జిమ్ నుండి ఇంటికి వస్తుండగా..అతడిపై కత్తులతో దాడిచేశారు. విక్షణ రహితంగా పొడిచారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 23, 2023 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

