Gangavva Apology to Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ, టీడీపీ అధినేతకు గ్రహణం పట్టిందంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో చంద్రబాబుకు గ్రహణం పట్టింది’ అని గంగవ్వ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ముక్కను మాత్రమే కట్ చేసి వదలడంతో టీడీపీ అధినేత ప్రత్యర్థులు దాన్నో అవకాశంగా తీసుకుని మరింతగా వైరల్ చేశారు. ఈ క్రమంలోనే గంగవ్వ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

Chandrababu Naidu,File Image. (Photo Credit: ANI)

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో చంద్రబాబుకు గ్రహణం పట్టింది’ అని గంగవ్వ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ముక్కను మాత్రమే కట్ చేసి వదలడంతో టీడీపీ అధినేత ప్రత్యర్థులు దాన్నో అవకాశంగా తీసుకుని మరింతగా వైరల్ చేశారు. ఈ క్రమంలోనే గంగవ్వ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

వీడియోలో..అందరికీ నమస్కారం. నాకు వాళ్లు ఏదైనా చెబితేనే అంట.. కానీ నాకు అనరాదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సారును నేను అనను అంటే టీవీ ఛానల్ వాళ్లు అనిపించారు. కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు తెలువది ఎక్కువ. అనమంటేనే అన్నా. మీ అందరి వల్లే నాకు ఇంత గూడు అయ్యింది. నేను మాట జారితే క్షమించడయ్యా’’ అంటూ గంగవ్వ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Video

(The above story first appeared on LatestLY on May 24, 2023 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).