Hyderabad Horror: భాగ్యనగరంలో విషాదం, వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
- Read in
- తెలుగు
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. టోలిచౌకికి చెందిన నజీర్ బాషా మనవడు మంగళవారం రాత్రి 9. 45 నిమిషాలకు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన కుక్కల గుంపు బాలుడిపై దాడి చేసింది. విషయాన్ని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Hyderabad Horror: Stray Dogs Maul 2-Year-Old Anas Ahmed To Death#Hyderabad #AnasAhmed #MaulToDeath #StrayDogs https://t.co/FgjnXjGULy
— LatestLY (@latestly) April 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 28, 2022 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

