Telangana: భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురిని బెదిరించి కామవాంఛలు తీర్చుకున్న శాడిస్ట్ తండ్రి, గర్భం రావడంతో రూ. 20 వేలు ఇచ్చి తీయించుకోవాలని హితవు, కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

వ తరగతి చదువుతున్న పెద్ద కూతురిపై కన్నేసి ఇంట్లో తల్లిలేని సమయంలో ఆ అమ్మాయిపై అఘాయిత్యాకి (15-year-old raped by dad) పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవ్వరితోనైనా చేపితే చంపేస్తానని బేదిరిస్తూ ఆ అమ్మాయిపై పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు

Telangana: భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురిని బెదిరించి కామవాంఛలు తీర్చుకున్న శాడిస్ట్ తండ్రి, గర్భం రావడంతో రూ. 20 వేలు ఇచ్చి తీయించుకోవాలని హితవు, కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

Hyd, Nov 25: కంటికి రెప్పల కాపడాల్సిన కన్న తండ్రే కన్న కూతిరిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మోమిన్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి ముగ్గురు పిల్లలు.ఈ పిల్లలను తండ్రి మోమిన్‌పేటలోనే చదివిస్తూ భార్యతో కలిసి పటాన్‌ చెరువులోని ఓ ఫాంహోహౌజ్‌లో పని చేస్తుండేవాడు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు మూసివేయడంతో పిల్లలను వారి వద్దకు తీసుకెళ్లాడు.

ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కూతురిపై కన్నేసి ఇంట్లో తల్లిలేని సమయంలో ఆ అమ్మాయిపై అఘాయిత్యాకి (15-year-old raped by dad) పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవ్వరితోనైనా చేపితే చంపేస్తానని బేదిరిస్తూ ఆ అమ్మాయిపై పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె తల్లి మోమిన్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు అమ్మాయి 3 నెలల గర్భవతి (3 months pregnant ) అని తెలిపారు. ఇంటికి వెళ్లి అమ్మాయిని నిలదీయడంతో తండ్రే బేదిరించి గర్భవతిని చేసాడని ఆ అమ్మాయి తల్లితో చెప్పింది.

కూతురుకి కడుపు చేసిన తాగుబోతు తండ్రి, కామంతో కళ్లు మూసుకుపోయి పెద్ద కుమార్తైపై పలుమార్లు అత్యాచారం, ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరింపులు, కూతురుకి కడుపు చేసిన తాగుబోతు తండ్రి

ఈ విషయంపై భార్య భర్తను నిలదీయగా ఈ విషయం ఎవ్వరికి చెప్పినా అందరిని చంపేస్తానని బెదిరించి గర్భం తీసివేయడానికి రూ. 20,000 ఇచ్చాడు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లి గర్భవతి అయిన కూతురిని ఇస్నాపూర్‌ ఎక్స్​​‍రోడ్డు పటాన్‌చెరువు ఓ ప్రైవైట్‌ ఆసుపత్రిలో అబార్సన్‌ చేయమని డాక్టర్‌ని వేడుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశం తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 25, 2021 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).